BJP state president Bandi Sanjay was angry with Chief Minister Chandrasekhar Rao. If there is a CM who has not fulfilled any of the promises given to the people, it will be flagged as KCR.
#Bandisanjaykumar
#Bjpstatepresident
#Cmkcr
#BJP
#Telangana

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటికూడా నెరవేర్చని సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ అని ధ్వజమెత్తారు.